ప్రైవేటు వాహనం బోల్తా - విద్యార్థిని మృతి | Private vehicle to roll over - the death of student | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వాహనం బోల్తా - విద్యార్థిని మృతి

Nov 18 2015 11:24 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ శివారులో టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ శివారులో టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆర్. శిరీష(12) అనే 7వ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో వాహనంలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూల రాంపూర్ గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement