అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్ | power supply disruption in adilabad distirict | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

Mar 17 2015 12:14 PM | Updated on Sep 18 2018 8:38 PM

ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. బలంగా వీచిన గాలులకు పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది. మంగళవారం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. డివిజన్ పరిధిలో పూర్తిగా విద్యుత్ సరఫరా జరగాలంటే మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ ఎస్‌ఈ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement