జీవన్‌రెడ్డిని పరామర్శించిన పొన్నాల | ponnala laxmaiah visits jeevan reddy | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డిని పరామర్శించిన పొన్నాల

Dec 6 2014 2:53 AM | Updated on Sep 2 2017 5:41 PM

మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని శుక్రవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు.

సాక్షి, హైదరాబాద్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని శుక్రవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని పొన్నాల, మాజీమంత్రి శ్రీధర్‌బాబు అభిలషించారు. అలాగే, శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న దామోదర రాజనర్సింహకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement