కీసరలో ప్రశాంతంగా పోలింగ్ | Polling peaceful in kesara | Sakshi
Sakshi News home page

కీసరలో ప్రశాంతంగా పోలింగ్

Dec 27 2015 10:56 AM | Updated on Aug 29 2018 6:26 PM

రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.

రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొదటగా ఓటును కొండాపూర్ ఎంపీటీసీ జ్యోతి వేశారు. ఇక్కడ మొత్తం 149 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement