బెల్టు షాపులపై దాడులు.. ఇద్దరి అరెస్ట్ | police ride on beltshops and 2 arrested | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులపై దాడులు.. ఇద్దరి అరెస్ట్

Aug 30 2015 11:49 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగంపేట, గుమ్మడవెల్లి గ్రామాల్లో బెల్టుషాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.

కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగంపేట, గుమ్మడవెల్లి గ్రామాల్లో బెల్టుషాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. మండలంలోని బెల్టు షాపులపై నిఘా ఉంచి ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. బెల్టు షాపులు అక్రమంగా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 86 బాటిళ్లు, రూ.43 వేలు ఈ దాడులలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement