
ప్రహ్లాద్‌మోదీకి పుష్ఫగుచ్చం ఇస్తున్న రామకృష్ణ
వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.