ముచ్చెర్లలో ఫార్మా సిటీ | pharma city in mucherla | Sakshi
Sakshi News home page

ముచ్చెర్లలో ఫార్మా సిటీ

Mar 11 2015 11:24 AM | Updated on Aug 10 2018 8:13 PM

తెలంగాణ బడ్జెట్ లో పారిశ్రామిక ప్రోత్సహకాలకు రూ. 974 కోట్లు కేటాయించారు.

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో పారిశ్రామిక ప్రోత్సహకాలకు రూ. 974 కోట్లు కేటాయించారు. ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement