తాటిచెట్టుపై నుంచి పడి.. | palm labourer died on tree at warangal district | Sakshi
Sakshi News home page

తాటిచెట్టుపై నుంచి పడి..

Mar 9 2016 5:21 PM | Updated on Sep 3 2017 7:21 PM

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం లోహిత గ్రామంలో కల్లు కోసం తాటిచెట్టు పైకెక్కిన గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు.

సంగెం: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం లోహిత గ్రామంలో కల్లు కోసం తాటిచెట్టు పైకెక్కిన గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన కక్కెర్ల వెంకయ్య(48)గా గుర్తించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement