నర్సింగ్ కాలేజీలో ఓనమ్ ఉత్సవాలు | onam festival celebrated in tirumala narsing college | Sakshi
Sakshi News home page

నర్సింగ్ కాలేజీలో ఓనమ్ ఉత్సవాలు

Aug 28 2015 6:19 PM | Updated on Aug 28 2018 5:55 PM

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఓనమ్ ఉత్సవాలను నిర్వహించారు.

డిచ్‌పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఓనమ్ ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో.. తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఓనమ్ పండగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement