ఎన్టీపీసీ రామగుండం రికార్డు | ntpc produce the record electricity | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ రామగుండం రికార్డు

Mar 30 2017 7:59 PM | Updated on Sep 5 2017 7:30 AM

ఎన్టీపీసీ రామగుండం విద్యుత్‌ సంస్థ బుధవారం రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేసింది.

జ్యోతినగర్‌(కరీంనగర్‌): ఎన్టీపీసీ రామగుండం విద్యుత్‌ సంస్థ బుధవారం రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. 2600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులో నిన్న ఒకే రోజు 64.401 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో గతంలో ఎన్టీపీసీ పేరిట ఉన్న 64,395 మెగావాట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(29.03.2009) 64,395 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. స్వల్ప పెరుగుదలతో రికార్డుల్లోకి ఎక్కిందని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement