మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

Published Sun, Aug 19 2018 1:42 AM

Notification for replacement of medical management seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు వైద్య కాలేజీల్లోని బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామని, ఈనెల 21న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement