'సారా తయారుచేస్తే పీడీ యాక్ట్' | New liquor policy will start from October | Sakshi
Sakshi News home page

'సారా తయారుచేస్తే పీడీ యాక్ట్'

Sep 1 2015 6:42 PM | Updated on Mar 28 2018 11:11 AM

సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ అన్నారు.

తాండూరు (రంగారెడ్డి) : సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ అన్నారు. మంగళవారం తాండూరులో సారా తయారీ, విక్రయాల నియంత్రణపై సమీక్షా సమావేశం జరిగింది. దీనికి హాజరైన సందర్భంగా దశరథ్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని, ఆ లోపే సారా తయారీని పూర్తిగా అరికడతామని చెప్పారు. అక్టోబర్ నుంచి చౌక మద్యం అందుబాటులోకి రానుందని, జిల్లాల్లో కొత్తగా 10 బార్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement