మందుపాతర పేలి పాలమూరు జవాన్ మృతి | Naxals Blast CRPF vahical one Jawans Killed | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి పాలమూరు జవాన్ మృతి

Dec 13 2014 3:39 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా బీజాపూర్ జిల్లా సర్కేగూడలో మావోలు మందుపాతర పేల్చారు.

బీజాపూర్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా బీజాపూర్ జిల్లా సర్కేగూడలో మావోలు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ గోవర్ధన్ రెడ్డి (28) మృతి చెందాడు. గోవర్ధన్ రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా కోవెలకుంట మండలం సంగనోనిపల్లి. జవాను మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement