బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ: వంశీచంద్‌ | mla vamsheechand reddy fired on trs government | Sakshi
Sakshi News home page

బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ: వంశీచంద్‌

Feb 22 2017 2:59 AM | Updated on Sep 5 2017 4:16 AM

బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ: వంశీచంద్‌

బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ: వంశీచంద్‌

బడ్జెట్‌లో బీసీలకు రూ.6,738 కోట్లు కేటాయించినా కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని...

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌లో బీసీలకు రూ.6,738 కోట్లు కేటాయించినా కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టా రని, ఇప్పుడేమో బీసీల దృష్టి మళ్లించడానికి సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని చెప్పిన సీఎం, దాని నుంచి తప్పించుకోవడా నికి బీసీలకు తాయిలాలను ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులను కేటాయించాలని, వాటిని ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement