రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం | minister pocharam srinivas reddy rakhi celebrations | Sakshi
Sakshi News home page

రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం

Aug 29 2015 12:46 PM | Updated on Mar 28 2018 11:11 AM

రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం - Sakshi

రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

బాన్సువాడ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన అక్క సత్యవతి రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థానిక వెంకటేశ్వర మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement