బోరబండలో అగ్నిప్రమాదం | massive fire accident at borabanda | Sakshi
Sakshi News home page

బోరబండలో అగ్నిప్రమాదం

Mar 23 2015 6:34 PM | Updated on Sep 5 2018 9:45 PM

బోరబండలో అగ్నిప్రమాదం - Sakshi

బోరబండలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ బోరబండ పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ : హైదరాబాద్ బోరబండ పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్‌లో వేసే 12 డ్రమ్ముల కేబుల్ కాలిపోయినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement