విద్యుత్ పనులు చేస్తుండగా ఒకరికి షాక్ | Man electrocuted | Sakshi
Sakshi News home page

విద్యుత్ పనులు చేస్తుండగా ఒకరికి షాక్

Dec 12 2015 2:56 PM | Updated on Sep 3 2017 1:53 PM

విద్యుత్ లైన్లు సరిచేస్తున్న ఓ వ్యక్తి షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన బెస్త మల్లేశం స్థానికంగా జరుగుతున్న కరెంటు పనుల్లో కూలీకి వెళ్తున్నాడు.

వెల్దుర్తి (మెదక్) : విద్యుత్ లైన్లు సరిచేస్తున్న ఓ వ్యక్తి షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన బెస్త మల్లేశం స్థానికంగా జరుగుతున్న కరెంటు పనుల్లో కూలీకి వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్తంభం పైకెక్కి తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ముందుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement