'లంచం అడుగుతున్నారు మహాప్రభో' | man compliant on governor and cm due to bribe demand | Sakshi
Sakshi News home page

'లంచం అడుగుతున్నారు మహాప్రభో'

Jun 25 2016 10:33 AM | Updated on Oct 9 2018 5:39 PM

రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్: రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్‌వోలు తనను రూ. 60 వేలు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో బాధితుడు ఆరోపించాడు. లంచం డిమాండ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement