వ్యక్తి దారుణ హత్య | Man brutally murdered in Moinabad | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Sep 6 2015 9:50 AM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

రంగారెడ్డి (మొయినాబాద్) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడి వివరాలు తెలియరాలేదు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement