హైదరాబాద్:
నగరంలోని కృష్ణానగర్‌లో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్ దాడిలో యువకుడు తరుణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై యాసిడ్ దాడి
Oct 1 2017 8:09 AM | Updated on Aug 17 2018 2:18 PM
Advertisement


