గ్రేట్‌ లవ్‌ ‘స్పాట్స్‌’

Lovers Day Spots in Hyderabad - Sakshi

నేడు వలంటైన్స్‌ డే.. పలు ప్రాంతాలకు రానున్న ప్రేమికులు  

సాక్షి, సిటీబ్యూరో:నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్‌ థియేటర్, ఎన్టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్కు, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు.

కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి..
తర్వాత తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లవ్‌ స్పాట్స్‌కు చేరుకుంటున్నారు. ముద్దూముచ్చట్లలో మునిగితేలుతున్నారు. నేడు వలంటైన్స్‌ డేసందర్భంగా ఆయా ప్రాంతాలుప్రేమికులతో కిక్కిరిసిపోనున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top