వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని రథోత్సవం గురువారం కనుల పండువగా సాగింది. తొలుత ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: చదవులతో నిమిత్తం లేకుండా గ్రామాల్లోని నిరుపేద పిల్లలతోపాటు గ్రామాల్లోని వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్‌తో కలసి ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు.