
లక్ష్మణ్‌నాయక్‌ను సన్మానిస్తున్న దృశ్యం
కారేపల్లి: కేరళ రాష్ట్ర ఐజీపీ గుగులోతు లక్ష్మణ్‌నాయక్ శనివారం కారేపల్లి మండలంలోని భాగ్యనగర్‌తండా గ్రామాన్ని సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాంప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ మాట్లాడుతూ నేటి యువత బంజార సంస్కృతి సంప్రదాయాలను అవలంబిస్తూ పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు.