22 న కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన | kcr to visit khammam district this month 22 and 23 | Sakshi
Sakshi News home page

22 న కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన

Jan 17 2015 11:34 AM | Updated on Aug 15 2018 9:27 PM

22 న కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన - Sakshi

22 న కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 22, 23 తేదీల్లో   జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లో పలు అభివృద్థి కార్యక్రమాలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement