'నిజాం పాలనపై బహిరంగ చర్చకురావాలి' | kcr savals kcr for nizam ruling | Sakshi
Sakshi News home page

'నిజాం పాలనపై బహిరంగ చర్చకురావాలి'

Jan 5 2015 1:17 PM | Updated on Aug 15 2018 9:27 PM

నిజాంను సమర్థిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..నిజాం పాలనపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నల్లగొండ:  నిజాంను సమర్థిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. నిజాం పాలనపై బహిరంగ చర్చకు రావాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జెండా ఆవిష్కరించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్సందించారు.

Advertisement
 
Advertisement
Advertisement