'రైతులను చంపిన నరహంతకుడు చంద్రబాబు' | karne prabakar takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'రైతులను చంపిన నరహంతకుడు చంద్రబాబు'

Jan 12 2015 1:59 PM | Updated on Sep 2 2017 7:36 PM

'రైతులను చంపిన నరహంతకుడు చంద్రబాబు'

'రైతులను చంపిన నరహంతకుడు చంద్రబాబు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన దోపిడీమయమని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. కరెంట్ ఛార్జీలను తగ్గించాలన్న రైతులను చంపిన నరహంతకుడు బాబు అని కర్నె మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనపై విమర్శ చేసే హక్కు లేదని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement