నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా కె మనోహర్ ను నియమించారు.
హైదరాబాద్: నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా కె మనోహర్ ను నియమించారు. ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న నరేంద్రనాథ్ స్థానంలో కె మనోహన్ నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిమ్స్ డైరెక్టర్ నియమితులైన మనోహర్ త్వరలో బాధ్యతలను స్వీకరించనున్నారు.