హైదరాబాద్ నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి | NIMS Hospital Tragedy: Anesthesia PG Student Nithin Found Dead in Operation Theater, Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

Oct 17 2025 11:57 AM | Updated on Oct 17 2025 12:29 PM

Anesthesia Medical Student Dies Suspicious Circumstances At Nims

సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ(అక్టోబర్‌ 17, శుక్రవారం) ఉదయం ఆపరేషన్ థియేటర్‌లో  వైద్య విద్యార్థి నితిన్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement