ఐసెట్ షెడ్యూల్ విడుదల | ICET Schedule released | Sakshi
Sakshi News home page

ఐసెట్ షెడ్యూల్ విడుదల

Feb 25 2016 8:18 PM | Updated on Sep 3 2017 6:25 PM

తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు గురువారం విడుదల చేశారు.

హైదరాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వెల్లడించారు. మే 19న పరీక్ష నిర్వహిస్తామని, అదే నెల 31వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement