వేములవాడకు పోటెత్తిన భక్తులు | huge crowd in vemulawada rajanna temple | Sakshi
Sakshi News home page

వేములవాడకు పోటెత్తిన భక్తులు

Jan 24 2016 4:32 PM | Updated on Sep 3 2017 4:15 PM

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడకు పోటెత్తిన భక్తులు

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించడానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

రాజన్న దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఆర్జిత సేవలు, లఘు దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement