మురుగు పారేదెలా.. | how drainage water flows | Sakshi
Sakshi News home page

మురుగు పారేదెలా..

Jan 29 2018 2:55 PM | Updated on Jan 29 2018 2:55 PM

how drainage water flows - Sakshi

రాంనగర్‌ ఏరియా డ్రెయినేజీలో నిండుకున్న చెత్త

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌లో డ్రెయినేజీలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. దీంతో మురు గు నీరు సరిగ్గా పారడం లేదు. ఒకే చోట నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ చెత్తకుప్పగా తయారు కావడం వల్ల వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలో చెత్తా చెదారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement