మీకు అమీర్‌పేటలో నడిచే దుమ్ముందా? | National highway dust problem at ameerpet old big bazaar | Sakshi
Sakshi News home page

మీకు అమీర్‌పేటలో నడిచే దుమ్ముందా?

Jun 23 2026 7:47 AM | Updated on Jun 23 2026 11:38 AM

National highway dust problem at ameerpet old big bazaar

అది జాతీయ రహదారి.. నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగించే మార్గం..! పైగా నగరంలోనే అత్యంత కీలక ప్రాంతం.. రోజూ లక్షల మంది తిరిగే రోడ్డు..! కానీ, అటుగా వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి..! రహదారి దెబ్బతినడంతో పాటు దుమ్ము రేగుతుండడమే కారణం. దీంతో మొహానికి వస్త్రం అడ్డుపెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అమీర్‌పేట పాత బిగ్‌బజార్‌ వద్ద నెలకొందీ దుస్థితి. అక్కడే యూటర్న్‌ కూడా ఉండడంతో ఇంకా ఇబ్బంది ఉంది. 

  • హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement