హైకోర్టు రిజిస్ట్రార్‌ పదవీ విరమణ | High Court Vidyadhar Register Retired | Sakshi
Sakshi News home page

హైకోర్టు రిజిస్ట్రార్‌ పదవీ విరమణ

Jun 6 2018 3:17 AM | Updated on Aug 31 2018 8:42 PM

High Court Vidyadhar Register Retired - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు రిజిస్ట్రార్‌ (ప్రోటోకాల్‌) సి.విద్యాధర్‌ భట్‌ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భట్‌ మట్లాడుతూ, 1997లో ఉద్యోగుల సంఘం సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డులకు ఆర్థిక సాయం చేస్తున్న ఉద్యోగి విరూపాక్ష రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విరూపాక్ష రెడ్డి లాగే తాను కూడా రెండు పతకాలకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement