‘హేయ్‌’లో క్రికెట్‌ ‘రుచి’ | Hey Restaurant Offers on ICC Cricket World Cup Special | Sakshi
Sakshi News home page

‘హేయ్‌’లో క్రికెట్‌ ‘రుచి’

Jun 14 2019 9:02 AM | Updated on Jun 14 2019 9:02 AM

Hey Restaurant Offers on ICC Cricket World Cup Special - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బేగంపేటలోని హేయ్‌ రెస్టారెంట్‌ క్రికెట్‌ ప్రేమికుల అభిరుచికి తగినట్లుగా ఆతిథ్యాన్ని అందిస్తోంది. కార్న్‌ చాట్, మసాలా ఫ్రైస్, ఆంధ్రా చిల్లీ చికెన్, హేయ్‌ ఫ్రైడ్‌ తందూరీ చికెన్‌ వంటి వంటకాలను క్రికెట్‌తో కలిపి ఆస్వాదించాలనుకునే అభిమానుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో పాటు గొప్ప ఆఫర్లు అందిస్తున్నట్టు రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement