రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలం: ఉత్తమ్ | Government failed to support farmers | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలం: ఉత్తమ్

Oct 18 2015 4:14 PM | Updated on Sep 19 2019 8:44 PM

రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నేడరిగొండ మండలంలోని తేజాపూర్‌లో పత్తి పంటలను పరిశీలించారు.

నకిలీ విత్తనాల వల్ల కలుగుతున్న నష్టంపై వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... తేమ శాతం పేరుతో పత్తి రైతులను దగా చేస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement