నగరంలోని ఓ ఇంట్లో చోరి | gold and monet theft in karmanghat on saturday night | Sakshi
Sakshi News home page

నగరంలోని ఓ ఇంట్లో చోరి

Apr 5 2015 7:22 AM | Updated on Sep 2 2017 11:54 PM

నగరంలోని కర్మన్ఘాట్ క్రాంతినగర్ లో ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

హైదరాబాద్ : నగరంలోని కర్మన్ఘాట్ క్రాంతినగర్ లో ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 6తులాల బంగారం, రూ.5వేల నగదు అపహరణకు గురయిందని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement