రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలోని సాంఘిక సంసక్షేమ పాఠశాల వసతిగృహం నుంచి భవాని అనే 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైంది.
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలోని సాంఘిక సంసక్షేమ పాఠశాల వసతిగృహం నుంచి భవాని అనే 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. రాజు అనే వ్యక్తిపై భవాని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజు, భవాని ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి వెళ్లిపోయివుంటారని భావిస్తున్నారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.