ఆడపిల్ల పుట్టిందని.. | girl child found in adilabad rims hospital | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని..

Jul 25 2017 4:15 PM | Updated on Aug 17 2018 2:56 PM

ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే వదిలేసిపోయిందో తల్లి.

ఆదిలాబాద్‌‌: ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే వదిలేసిపోయిందో తల్లి. ఈ సంఘటన ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులుకు, ఆసుపత్రికి సిబ్బందికి తెలియజేయగా వారు పాపను శిశుగృహానికి తరలించారు. పాప సంబంధీకులు ఎవరైనా 60 రోజుల లోపలవచ్చి తీసుకువెళితే సరి.. లేదంటే తర్వాత పాపను దత్తతకు ఇస్తామని ఐసీడీఎస్‌ అధికారి ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప వయసు 5 రోజులు ఉంటుందని వైద్యులు నిర్దారించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement