ఆందోళనకు దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది | GHMC Outsourcing workers stage dharna at GHMC North Zone office | Sakshi
Sakshi News home page

ఆందోళనకు దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

Jun 16 2015 3:06 PM | Updated on Sep 3 2017 3:50 AM

ఆందోళనకు దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఆందోళనకు దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌లోని నార్త్‌జోన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌లోని నార్త్‌జోన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement