గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం | gas cylinder blast in nizamabad district | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

Feb 14 2016 5:42 PM | Updated on Apr 3 2019 3:52 PM

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటగిరి మండలం వల్లభాపూర్‌లో మేకల రాజు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

కోటగిరి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటగిరి మండలం వల్లభాపూర్‌లో మేకల రాజు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అతని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం కలిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement