కరీంనగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది.
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్దపల్లి కొత్తంవాడ కాలనీలో పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.