ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు | four bullets in SI's Body | Sakshi
Sakshi News home page

ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు

Apr 4 2015 12:04 PM | Updated on Sep 2 2018 5:06 PM

ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు - Sakshi

ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు

అదుండగుల ఎదురు కాల్పల్లో గాయపడ్డ ఆత్మకూరు( ఎం) ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్ : దుండగుల ఎదురు కాల్పల్లో గాయపడ్డ ఆత్మకూరు( ఎం) ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉంది.  ఆయన శరీరంలో నాలుగు బుల్లెట్ల ఉన్నాయని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెదడు, తల, ఛాతీ, పొట్టలో బుల్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.  కాగా ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెదడులో దూసుకు పోయిన బుల్లెట్ వల్ల ప్రమాదం ఉందన్నారు. సిద్ధయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. సీఐ బాల గంగిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement