రైతులకు రూ.కోటి టోకరా : నలుగురి అరెస్ట్ | four arrested in karimnagar district over farmers Cheating rupees one crore | Sakshi
Sakshi News home page

రైతులకు రూ.కోటి టోకరా : నలుగురి అరెస్ట్

Apr 16 2016 4:20 PM | Updated on Oct 1 2018 2:28 PM

కరీంనగర్ జిల్లాలో శనివారం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హుస్నాబాద్లో దుండగులు రైతులకు బోర్లు, మోటార్లు ఇస్తామని రూ.కోటి వరకు వసూలు చేశారు.

హుస్నాబాద్: కరీంనగర్ జిల్లాలో శనివారం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హుస్నాబాద్లో దుండగులు రైతులకు బోర్లు, మోటార్లు ఇస్తామని రూ.కోటి వరకు వసూలు చేశారు. దీనిపై మోసపోయామని గుర్తించిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement