మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య | former mp bn reddy's son commits suicide | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య

Jan 4 2015 5:55 PM | Updated on Nov 6 2018 7:56 PM

వాస్తుశిల్పి, మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్: వాస్తుశిల్పి,  మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజరాహిల్స్ లోని తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర రెడ్డి ఆత్మహత్యకు ఆర్థిక వ్యవహారాలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement