ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం | fire accident in plastic recycling center | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

Mar 15 2016 2:14 PM | Updated on Mar 22 2019 7:18 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయ్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో మంళవారం అగ్ని ప్రమాదం జరిగింది.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయ్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో మంళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పాత డ్రమ్ముల రీసైక్లింగ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు లేచాయి. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement