ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం | fire accident in plastic godown in hyderabad mangalhat | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం

Apr 17 2016 2:23 PM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ప్లాస్టిక్ గోదాములో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ప్లాస్టిక్ గోదాములో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement