ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు లోడ్‌తో వెళుతున్న గూడ్స్‌ట్రైన్‌లో ఒక వ్యాగన్‌లో పొగలు వచ్చిన సంఘటన గురువారం దోర్నకల్‌లో జరిగింది.
వరంగల్ : ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు లోడ్‌తో వెళుతున్న గూడ్స్‌ట్రైన్‌లో ఒక వ్యాగన్‌లో పొగలు వచ్చిన సంఘటన గురువారం దోర్నకల్‌లో జరిగింది. వెంటనే పొగలు వస్తున్న విషయాన్ని డోర్నకల్ రైల్వే సిబ్బంది గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. గూడ్స్‌రైలును లూప్‌లైన్‌లో నిలిపివేశారు.