పత్తిగోదాములో అగ్నిప్రమాదం | fire accident in cotton gowdon | Sakshi
Sakshi News home page

పత్తిగోదాములో అగ్నిప్రమాదం

Jul 2 2015 6:58 AM | Updated on Sep 5 2018 9:45 PM

మెదక్ జిల్లా సదాశివపేట మార్కెట్‌యార్డులోని పత్తిగోదాములో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

సదాశివపేట (మెదక్): మెదక్ జిల్లా సదాశివపేట మార్కెట్‌యార్డులోని పత్తిగోదాములో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. గోదాములో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోదాములో ఎంతపత్తి ఉంది? నష్టం ఎంత మేరకు సంభవించింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement