శ్రీనగర్ కాలనీలో అగ్నిప్రమాదం.. | Fire accident at Sringar colony | Sakshi
Sakshi News home page

శ్రీనగర్ కాలనీలో అగ్నిప్రమాదం..

Apr 27 2015 7:06 PM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్క్లేవ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్క్లేవ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement