పొలంలోనే ఉరి వేసుకున్న రైతు! | farmer hanging in the farm | Sakshi
Sakshi News home page

పొలంలోనే ఉరి వేసుకున్న రైతు!

Dec 11 2014 8:26 PM | Updated on Oct 1 2018 4:01 PM

కొణిజర్లకు చెందిన స్వర్ణ వెంకటి అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పొలంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం: కొణిజర్లకు చెందిన స్వర్ణ వెంకటి అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పొలంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ప్రభుత్వం, పాలకులే కారణమని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

అప్పుల పాలైన తనకు రుణమాఫీ వర్తించి ఉంటే ఎంతో మేలు జరిగేదని రైతు వెంకటి తెలిపాడు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement